Friday, February 27, 2009

వీళ్ళ మన నాయకులు - వీళ్ళనా మనం వోట్లేసి చట్ట సభలకు పంపించాలి.... అయ్యా...నమస్కారం...నాయకులంటే... గాంధీ..పుచ్చలపల్లి సుందరయ్య ల్లగా ఉండాలి....కడదాకా వాలు... నీటికి...నిజయతీకి...ఖచితత్వనికి నిదర్శనాలుగా ఉన్నారు. నైతిక విలువలకు నిలువుటద్దాలు వాళ్ళు..
మరి మీరు...ఒక్క సరి గుండె మీద చేయి వేసుకొని చెప్పండి....నేను...ఇప్పటి పాలకులని....గత పాలకులని కూడా ప్రశ్నిస్తున్నాను....చెప్పండి...మేము నీటికి..నిజయతీకి కట్టుబడి ఉన్నామని...చెప్పండి...ఒక్కరిన....కనీసం..ఇప్పుడిన మారదాందయచేసి....మారదాం...ప్రజలకోసం పని చేద్దాం అనుకోండి.. శపథం చేయండి....

Saturday, December 6, 2008

చాటి చెబుదాం ప్రపంచానికి
ఉగ్రవాదం మమ్మల్ని భయపెట్టలేదని
ఆ విషయం ముంబై ని చూచి తెలుసుకొమ్మని
మా దేశం భిన్న మతాల, జాతుల సమాహార మైనా
ఎవరైనా మా మధ్య చిచు పెట్టాలను కుంటే....
మేమంతా...ఒక్కటేనన్ని
ఐదు వేళ్ళువేటికవి వేరైనా
అన్ని కలిపితే పిడికిలని

Thursday, December 4, 2008

ఇదేమీ శాసన సభఏవేం
సమావేశాలుఇదా..సమస్యల పి చర్చించే విదానం
డబ్బులు..ఇంత వృధా చేస్తున్నారు...
మీరు ఖర్చు చేసే ప్రతి రూపై మాదేనండి...
దయ చేసి..ప్రజాసమస్యల నజర్ వేయండి....
రాజకీయలదేముందండి
ఎన్నికలప్పుడు చుసుకుందము
ఏమంటారు...
మీరు కూడా చెప్పండి...

Sunday, November 30, 2008

తాజ్ లో భీభాత్చం
కళ్ల ముందు ఇంకా కనిపిస్తోంది..
తాజ్ చలవ రాతి మందిరంలో రక్త ధారలు
జవాన్ల పోరాటం జాతి గుండెల్లోఆనందాన్ని నింపినా
చని పోయిన అమాయకులనుతలుచుకుంటే...
కళ్ల వెంట కన్నీళ్ళ ధారలు

Saturday, November 29, 2008

alala parugu

మీ కలల అల్లలను పరుగులేట్టించండి....మనందరం కలసి కళలను పంచుకుందాం...వాటిని సాకారం చేసుకునేందుకు కలసి కృషి చేద్దాం...మీ కలల అలలను కవితలు..మాటలు...వ్యాసాలు...పాటలు...బొమ్మలు...ఎలాగైన..పంచుకోవచుమీ స్పందన కోసం ఎదురుచుస్టూ....